రామాపురం మండలంలో అంగరంగ వైభవంగా డోర్ టు డోర్ కార్యక్రమం
Posted 2026-07-29 08:23:14
0
222
**అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సురకవాండ్లపల్లిలో మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గాలివీటి సురేంద్ర రెడ్డి గారు క్లస్టర్ ఇంచార్జ్ పప్పిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రదీప్ రెడ్డి రామాంజల్ రెడ్డి ఆ గ్రామ నాయకులు మరియు నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్న గురించి వివరించారు సురేంద్రా రెడ్డి గారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gujarat Strengthens Fisheries and Blue Economy Growth
Gujarat continues to expand its fisheries sector and blue economy through modern fishing...
మిస్సింగ్ కేసుల చేదనకు నివారణ కు వేగవంతమైన చర్యలు
*ప్రకాశం జిల్లా తేదీ:09.03.2026*
*మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించి,...
Rakesh Singh: Driving Karnataka's Administrative Excellence
A distinguished 1989-batch IAS officer of the Karnataka Cadre, serving as Additional Chief...
CPi జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్
For scroll :
సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ పాయింట్స్....
...
అంజుమన్ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే...