బూత్‌లపై పట్టు.. విజయానికి మెట్టు.|

0
114

● బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన

● బూత్‌ల వారీగా వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష

● పార్టీ బలోపేతానికి కార్యాచరణపై దిశానిర్దేశం

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి మచ్చబొల్లారం 133వ డివిజన్ (పాత), 190, 191 డివిజన్‌లలో బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ సందర్భంగా బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలు, బూత్ కమిటీల పనితీరు, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. 

ప్రతి బూత్‌లో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, వినయ్ శంకర్, శ్రీనివాస్ వర్మ, పద్మిని, కార్తీక్ రెడ్డి, ప్రదీప్, ఉషా, అజిత్‌తో పాటు బీజేపీ బీఎల్‌ఓ, ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం
*ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం*  ...
By Rajini Kumari 2025-12-26 09:55:55 0 395
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-04-03 12:52:33 0 191
Telangana
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్
ప్రెస్ నోట్. *రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన* *శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా...
By Veeresh Kumar 2026-03-26 14:03:50 0 444
SURAKSHA
Sunitha Kolaventy, IAS: Leading Public Administration
A Dynamic Civil Servant Committed to Transparent Governance, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 08:34:25 0 148
SURAKSHA
Prerna Puri IAS: Driving Chandigarh's Progressive Governance
A visionary IAS officer whose people-centric governance, administrative excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-28 12:58:49 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com