గద్దర్ చిత్రపటం లేకుండా అవార్డు లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు.

0
1K

గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.ఈ రోజు సాయంత్ర o, 06-00 గంటలకు అంగరంగ వైభ వంగా ఈ వేదికను నిర్వహించేoదుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.అత్య oత ప్రతి ష్టాత్మకమైన ఈ అవ్వార్థుల విజేతలకు అందచేసే నగదు బహుమతిని భారీగా పెంచారు.అంత బాగానే ఉంది చాల సంతోషం, వ్యక్తం చేస్తున్నాం. కాని సిల్డ్ పైన గద్దర్  బొమ్మ లేదు,TGFA తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఆహ్వానం పత్రిక పైన గద్దర్ బొమ్మలేదు, ముఖ్య మంత్రి ఆనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమం త్రి బట్టి విక్రమార్కా, చలనచిత్ర శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చైర్మన్ డి.జి.ఎఫ్.డి.సి.దిల్ రాజు, బొమ్మ లు మాత్రం వేశారు.గద్దర్ పేరున అవార్డులు ఇస్తు గద్దర్  బొమ్మ పెట్టకపోవడాన్ని, గద్దర్ అభిమానుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, గద్దర్ ఒక దళితుడని పెట్టలేదా..?  అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాం. గద్దర్ ప్రపంచ ప్రజల ముద్దు బిడ్డా.  వెంటనే సిల్డ్ పైన గద్దర్ గారిబొమ్మతో ఉన్న సిల్డ్ నే ఇవ్వాలని గద్దర్ అభి మానుల సంఘం, అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటి, జజ్జనక కళా మండలి, తెలంగాణ అంబేద్కర్ యువజనసంఘం, ఎస్సి,ఎస్టీ,బిసి,ముస్లిం ఫ్రంట్, డాక్టర్ బి.ఆర్.అంబే ద్కర్ నేషనల్ ఎస్సి.ఎస్టీ. ఫెడరేషన్ న్యూ ఢిల్లీ ద్వార ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టుతామని హెచ్చ రిక చేస్తున్నాం. అంటూ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసారు..

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విజయవాడ: రాష్ట్రంలో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్...
By Bharat Aawaz 2025-10-14 06:22:48 0 189
Telangana
జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం.. హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు...
By Sidhu Maroju 2025-05-30 14:38:05 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com