Madanapalle: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఆకాంక్షించారు ఉదర శస్త్రచికిత్సతో ఆమె కోలుకుంటున్నార.

0
93

మదనపల్లె, జూలై 26: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల ఉదర శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేసుకుని ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు స్వయంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించిన నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ రెడ్డి సాహెబ్ ఆమె త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా షేక్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, వైఎస్ షర్మిల ఆరోగ్యం కుదుటపడుతోందన్న వార్త పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆనందాన్ని కలిగించిందన్నారు.

 

ఆమె ధైర్యసాహసాలతో శస్త్రచికిత్సను విజయవంతంగా ఎదుర్కొని, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

 

వైఎస్ షర్మిలకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆమె త్వరగా కోలుకుని కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులకు ఆనందాన్ని కలిగించాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
SURAKSHA
Gaurav Yadav: Leading Punjab Police with Courage and Vision
The Journey Begins "A police force earns public trust not only through...
By Fathima Safa 2026-07-31 12:00:55 0 200
Andhra Pradesh
ఆంధ్ర రాజాసింగ్ రఘురామ పురం రాజును అరెస్టు చేయాలి, విలేఖరుల సమావేశంలో దళిత నేత నీలం డిమాండ్.
చీరాల  అకివీడు మాల పేట పై రాముడు పేరుతో అధికార పోలీస్ బలగలాతో దాడి చేసిన డిప్యూటీ స్పీకర్...
By Vadlamudi NagaVenkat 2026-04-07 13:01:13 0 268
Telangana
పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలపై చాటేసిన వర్షాలు...!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొహం చాటేశాయి. గత వారంలో వర్షాలు కురిసిన అవి అంతంత...
By Sunka Santhosh 2026-07-07 17:19:26 0 278
Telangana
నిజామాబాద్
మారని గ్యాస్ ఏజెన్సీ తీరు..మండల కేంద్రం లో ని నావిపేట్ మండలంలో భారత్ గ్యాస్ వద్ద బారులు తీరిన...
By Sadaq Sadaq 2026-06-08 14:51:18 0 156
SURAKSHA
అనాథలు మరియు పేదలకు అండగా
సమాజంలో అభాగ్యులకు, అనాథలకు తెలంగాణ పోలీసులు నిన్న ఆసరాగా నిలిచారు. తమ వ్యక్తిగత బాధ్యతగా పలువురు...
By Kalaga Sailaja 2026-06-27 06:36:44 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com