చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!

0
171

చింతూరు వారపు సంత మార్కెట్ జరిగే ప్రదేశం లో గుర్తు తెలియని సుమారు 60సంవత్సరాల పైచిలుకు వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమీపాన ఉన్న ఇళ్ల ప్రజలు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశం లో ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సమీప గృహస్థులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన వ్యక్తి యాచకూడ, లేక మతి స్థిమితం లేని వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది. పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని మృతదేహం కోసం చింతూరు పోలీసు అధికారులను సంప్రదించాల్సిందిగా తెలిపారు. 

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి...
By Boya Dasthagiri 2026-05-06 15:53:09 0 183
Karnataka
Bengaluru Metro Expansion Driving Urban Infrastructure Growth
Bengaluru continues to strengthen its urban infrastructure through the expansion of the Namma...
By Fathima Safa 2026-06-17 05:22:18 0 250
Andhra Pradesh
పుంగనూరు: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, గొంగివారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-03-01 12:38:16 0 158
Punjab
Punjab Strengthens Water Resource Management Efforts
Punjab continues to prioritize sustainable water resource management through initiatives focused...
By Fathima Safa 2026-06-27 04:17:44 0 143
Delhi - NCR
Delhi Chokes Under Summer Dust
An investigation has revealed that road dust is the city’s most neglected year-round...
By Dunna Jessicaruth 2026-05-25 05:04:05 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com