డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
Posted 2026-07-23 08:08:14
0
172
డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జి.విజయకన్నబాబు తీర్పు చెప్పినట్లు పట్టణ సిఐ కె.నారాయణరావు చెప్పారు. బొబ్బిలి పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ వి.లోవరాజు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ ప్రతినిధి జగదీష్): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట...
మహిళా పై అడవి పంది దాడి త్రీవ గాయాలు
మహిళపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు
వాంకిడి మండలం సోనాపూర్లో ఆదివారం సాయంత్రం పత్తి...
అమ్మకానికి తెలంగాణ ట్రాన్స్‌కో..!
● 26 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వ కసరత్తు
● ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళిక.....
విజయవాడ కొండపల్లి రైల్వే ట్రా క్ వెంబడి మురుగు సమస్య పరిష్కరించండి కేశినేని శివనాద్
*ప్రచురణార్థం* *22-01-2026*
కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి మురుగు సమస్య...
సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి: డిప్యూటీ ఎంపీడీవో.
నిమ్మనపల్లి డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మిపతి, సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న కుటుంబ...