Madanapalle: ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

0
118

మదనపల్లె: జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్

 

మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్. కళ్యాణమండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'షైనింగ్ స్టార్స్–2026', 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు రవాణా, మౌలిక వసతుల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా కొండామర్రిపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జయరాం యాదవ్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీ అభివృద్ధి, స్థానిక ప్రజల సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:28:08 0 423
SURAKSHA
K. Kannababu, IAS: Leading Andhra Pradesh with Vision & Integrity
A Distinguished Civil Servant Driving Administrative Excellence, Financial Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-11 07:55:14 0 210
Andhra Pradesh
కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనది : సాయి లోకేష్.
అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్ మంగళవారం మదనపల్లిలో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 140...
By Pagadala Venkateswar 2026-02-03 13:08:51 0 188
Telangana
తెలంగాణ ప్రభుత్వంతో విద్యాసంస్థల చర్యలు సఫలం.
  హైదరాబాద్:  ఈ వారంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి...
By Sidhu Maroju 2025-09-16 10:18:39 12 408
Andhra Pradesh
వాట్సప్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు.. పాలనలో బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించాలి: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
ప్రభుత్వ, పరిపాలన సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించడంపై దృష్టి సారించాలని టీడీపీ జాతీయ...
By Pagadala Venkateswar 2026-09-08 09:50:08 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com