సింగిల్ నంబర్ ఆట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోలీసులు.

0
244

📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన కొరకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

👉 లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డు నందు సింగిల్ నంబర్ ఆట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ బృందం వారికి వచ్చిన సమాచారాన్ని SB CI గారికి తెలియపరచి, ఆయన ఆదేశాల మేరకు రైడ్ నిర్వహించి, సింగిల్ నంబర్ లాటరీ ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 3 సెల్ ఫోన్లను, 19 లాటరీ పుస్తకాలను సీజ్ చేసి, రూ.5,110/- నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం లాలాపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

📍జిల్లాలో పేకాట, సింగిల్ నంబర్ లాటరీ, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, కోడిపందాలు, వ్యభిచారం వంటి చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.

Search
Categories
Read More
Tamilnadu
Tirupur's Textile Industry Turns to Synthetic Fibers, Eyes Export Boom
Tirupur, Tamil Nadu’s leading textile hub, is undergoing a major transformation....
By Bharat Aawaz 2025-07-28 12:01:25 0 1K
Andhra Pradesh
గుంటూరులోని దేవర సాయి కృష్ణ కళ్యాణమండపంలో ప్రతిభ పురస్కారాలను అందజేసిన మంత్రి సవిత
*టీవీ స్క్రోలింగ్ ప్లీజ్*     *గుంటూరు*     *గుంటూరులోని దేవర...
By Rajini Kumari 2026-05-30 12:23:33 0 175
Andhra Pradesh
Andhra Pradesh Boosts Disaster Preparedness Measures
Andhra Pradesh continues to strengthen its disaster preparedness framework to address cyclones,...
By Fathima Safa 2026-06-27 11:10:22 0 245
Andhra Pradesh
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని DRDA వెలుగు PD శ్రీనివాసపాణి కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-08 11:39:40 0 210
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:42 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com