"షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగనూరు అమ్మాయి "అక్షిత"

0
215

మదనపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి చేతుల మీదుగా "షైనింగ్  అవార్డు" అందుకున్న పుంగునూరు మండలం ఏ ఎన్  కుంట ఎంఈసి చదువుతున్న ఇంటర్ విద్యార్థి "అక్షిత", ఈ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రి గారు  గారు కలెక్టర్ సుమిత్ రు డీఈఓ సుబ్రమణ్యం గారి చేతులమీదుగా ప్రశంసా పత్రం నగదు బహుమతి అందజేశారు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు, ఇవా అవార్డుకు ఎన్నికైనందుకు ప్రిన్సిపాల్ రమగారు అధ్యాపకులు సిబ్బంది  అక్షితను అభినందించారు # కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
"రాఘవేంద్ర కాలనీలో అభివృద్ధికి కొత్త అడుగు – కమిటీ హాల్ ప్రారంభం”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని...
By Sidhu Maroju 2026-04-12 16:19:49 0 195
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-19 15:05:12 0 271
Telangana
"Falaknuma Parallel ROB Inauguration !!
Hyderabad :   Minister Sri Ponnam Prabhakar  inaugurated the Falaknuma Parallel...
By Sidhu Maroju 2025-10-03 18:52:21 0 475
Bihar
Bihar Expands Healthcare Infrastructure and Services
Bihar is continuing to strengthen its healthcare system through investments in medical...
By Fathima Safa 2026-07-01 08:42:33 0 273
Andhra Pradesh
పెద్దమండెం.జిల్లా ఉత్తమ ఎంఈఓ గా మనోహర్
పెద్దమండ్యం మండల విద్యాశాఖాధికారి మనోహర్‌కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు గాను...
By Pagadala Venkateswar 2026-01-26 05:36:45 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com