ఉమ్మడి జిల్లా కలెక్టర్ల సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే

0
253

ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ ITDA సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్-నినో ( EL-NINO) ప్రభావ తీవ్రత తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యచరణ ప్రణాళిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,

ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రైతులను ఆదుకుంటాంమని తెలిపారు,ఎల్ -నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి రైతులను ఆదుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు,ఎల్ -నినో ప్రభావంతో నీటి కొరత, రైతుల ప్రయోజనాలను ఎలా కాపాడాలనే అంశంపై చర్చించారు. ఈసందర్బంగా నీటి కొరత, పంటలపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు,పార్టీలకు అతీతంగా రైతులకు మనం అందరూ సహకరించాలి చెప్పారు,ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కె. ఇళంబరితి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, అన్నీ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు,

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పొన్నూరు పట్టణం రాంనగర్ లో పై వ్యక్తి అసభ్య ప్రవర్తన కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలోని రాంనగర్‌లో నివసిస్తున్న ఒక వివాహిత పట్ల 75 ఏళ్ల అంజప్ప అసభ్యంగా...
By Kothuru Murali 2026-02-08 10:17:00 0 196
Rangareddy
విలీనమైనా మారని నిర్మాణాల తీరు పంచాయతీ నిబంధనల పేరుతోనే నిర్మాణాలు.. సెట్బ్యాక్‌లు లేకుండా G+2, G+3 భవనాలు.పార్కింగ్ లేక.. రోడ్లపైనే వాహనాలు.
దుండిగల్–గండిమైసమ్మ మండలం, మల్లంపేట:సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మల్లంపేట గ్రామం...
By Ponnala Srinivasrao 2026-08-08 03:54:23 0 131
SURAKSHA
Jharkhand’s Oath for Peace: Rehabilitating Former Criminals
In a pioneering effort to combat crime at its roots, the Jharkhand Police has launched a...
By Lokeshwari Panthadi 2026-07-04 11:45:02 0 208
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో...
By Kothuru Murali 2026-05-16 15:52:01 0 145
SURAKSHA
Gujarat Police Launch GP-SMASH for Real-Time Assistance
The Gujarat Police are transforming law enforcement with GP-SMASH (Social Media-based...
By Lokeshwari Panthadi 2026-07-04 04:34:30 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com