Bharat Aawaz

ప్రమాదం అంచున ప్రయాణం

Gandla Vaijanath
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
319
Views

మనూర్ మండలం 

మనూర్ నుంచి మైకిడ్ వెళ్లే దారికి కొద్దీ దూరంలో రహదారి ప్రమాదకరంగా మారింది.

ఒక వైపు సాగునిటీ బావి మరోవైపు వాగు. వర్షం పడితే ఇంకా అంతే ప్రయాణం చేసే వరకి ఇక్కట్లు తప్పడం లేదు.సంవత్సరం క్రితం ఒకరు బైక్ పైనుంచి పడి మారనించిన కూడ శాశ్వత పరిస్కారం చూపడం లేరు అధికారులు.అధికారులు నామాత్రంగా వస్తున్నారు చూస్తున్నారు తప్ప శాశ్వత పరిస్కారం చూపుడం లేరు అని గ్రామస్తులు ఆవేదన వ్యకతం చేశారు.