నిజామాబాద్
Posted 2026-07-18 13:25:00
0
118
జిల్లా జనరల్ ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించడం జరిగింది. వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించాలని సూచించాను. ప్రధానంగా సివిల్ సమస్యలు తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో వాటిపై దృష్టి సారించి, మౌలిక వసతులు కల్పించాలని చెప్పడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: మదనపల్లె నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత 7 నెలలుగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత ఏడు నెలలుగా కాలువలు, చెత్తను...
ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు ఆలయ కమిటీ
ప్రకటన: ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు
...
M. V. Rao, IPS: Championing Integrity and Modern Policing
Introduction (The Hook)
"The true strength of law enforcement lies in...
నిజామాబాద్: బసులు బంద్
నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు సమ్మే కరణంగా జిల్లాలో బసులు బంధు కవాడo తో ప్రయానికులు...
యూనిడు ఎస్సీ ఐఏ పి ముగింపు సదస్సు ఘనంగా ప్రారంభం
విజయవాడ నగరపాలక సంస్థ
01-06-2026
*సుస్థిర నగరాల నిర్మాణానికి విజయవాడ...