పోలవరం జిల్లాలో: చేపల వేటకు వెళ్లి నలుగురు ప్రమాద వశత్తు గోదావరిలో గల్లంతు!

0
184

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపం లోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. ప్రమాద వశత్తు నీటిలో గల్లంతు కాగా అంతరం చేపట్టి గాలింపు చర్యల్లో మృత దేహాలను వెలికి తీశారు. మృతి చెందిన వారు  గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకే సుశీల, ఊకె లక్ష్మీ, తుర్రం భారతీ, ఊకె రమేష్,బాసిబోయిన బాలరాజుగా గుర్తించారు. ముగ్గురు స్త్రీలు, ఇద్దరు పురుషులుగా గుర్తించారు. మృత దేహాలులను గుర్తించిన అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో ఐదుగురు మృతి చెందడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయల ముక్కున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ అప్పలరాజు తెలిపారు. గోదావరి నదిలో చేపలు వేటకు వెళ్లే ముందు తగ్గిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు మరియు అధికారులు తెలిపారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
సాలూరులో ఇంటింటికీ 'మన్యం పోలీస్'
సాలూరు పట్టణంలోని బొడ్డవలసలో ఇంటింటికీ 'మన్యం పోలీస్' కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి...
By Boiena Rajesh 2026-08-22 05:39:37 0 112
Andhra Pradesh
ఆర్‌ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ఆర్‌ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ...
By Chennaiah Kati 2026-06-18 13:12:31 0 117
Andhra Pradesh
పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో...
By Kothuru Murali 2026-06-06 15:10:14 0 119
Andhra Pradesh
శ్రీకాకుళం పెకాట రాయుడాల అరెస్టు
శ్రీకాకుళం మండలం రాగోలు పంచాయతీ పేటలో పేకాటరాయుల పై దాదులు చేసిన పోలీసులు నలుగురిని అడుగులోకి...
By Manda Ramkumar 2026-03-27 08:25:01 0 215
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: డ్రోన్ల నిఘాలో తనిఖీలు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా 'ఆపరేషన్...
By Pagadala Venkateswar 2026-03-07 05:59:59 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com