దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన.

0
154

దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన.

దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్‌లో అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ స్థలాన్ని దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ, తహసీల్దార్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 300 కోట్లు పరిహార అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు...
By Chennaiah Kati 2026-06-28 04:21:25 0 148
Andhra Pradesh
మదనపల్లి: బాలిక అదృశ్యం – తల్లిదండ్రుల ఫిర్యాదు.
మదనపల్లిలో సోమవారం ఏడేళ్ల బాలిక రుచిక ప్రియా అదృశ్యమైంది. నీరుగట్టుపల్లిలో నివాసం ఉంటున్న...
By Pagadala Venkateswar 2026-02-17 05:15:09 0 214
BMA
Voice of the Voiceless: Empowering Rural Citizens
A foundational strength of the media is its ability to elevate the struggles of marginalized...
By JoinBMA 2026-08-21 10:19:50 0 183
Andhra Pradesh
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
By John Baji 2025-12-31 05:49:13 0 206
Telangana
అందుబాటులోకి 'ఫ్యామిలీ సర్టిఫికేట్'
ప్రజా ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికేట్'ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి...
By Ponnala Srinivasrao 2026-08-01 03:27:07 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com