దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన.
Posted 2026-07-18 10:27:08
0
155
దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన.
దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్‌లో అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ స్థలాన్ని దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ, తహసీల్దార్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*
*పత్రికా ప్రకటన*...
Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind...
ఏపీ అస్త్రం' ఆవిష్కరణ.. భవిష్యత్ పోలీసింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు...
Water Conservation and Glacier Protection in Ladakh
Ladakh is strengthening water conservation and glacier protection measures to address the...
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, ఈ నెల 17న నిర్వహించనున్న జాతీయ...