బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు.

0
1K

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి వాడకం జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తాజాగా, చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు పార్టీ జరిగింది. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు.అయితే, ఈ పార్టీలో గంజాయి తీసుకుంటూ కొంతమంది పట్టుబడ్డారు. గంజాయితో పాటు విదేశీ మద్యంకూడా పట్టుబడింది. దీంతో మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్టపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Search
Categories
Read More
Telangana
రైతుల కష్టాలు చూసి CCIకి మంత్రి విజ్ఞప్తి |
తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, అక్టోబర్ 1...
By Bhuvaneswari Shanaga 2025-09-30 04:59:50 0 26
Telangana
అవినీతి అధికారులను తొలగించండి : జిహెచ్ఎంసి ముందు బిజెపి నాయకుల ధర్నా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా...
By Sidhu Maroju 2025-10-06 17:23:30 0 62
Bharat Aawaz
"Facts Don’t Shout - But They Matter the Most"
Truth is not loud. But it’s powerful. In a world full of headlines, hashtags, and hot...
By Media Facts & History 2025-07-24 07:37:08 0 2K
Tripura
Tripura Assembly Debates College Faculty Shortage |
The Eighth Session of the 13th Tripura Assembly witnessed heated exchanges between the government...
By Bhuvaneswari Shanaga 2025-09-20 10:53:25 0 60
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com