బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు... ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

0
117

బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు... ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ప్రజలకు అసౌకర్యం కలిగించే, శాంతిభద్రతలకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవించే ప్రదేశాలను శుభ్రపరిచి, అక్కడ మద్యం సేవించడం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు.

ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. బహిరంగ మద్యం సేవించడం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడైనా గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్
*మచిలీపట్నం :*   ఎసీబీ వలలో పడ్డ సచివాలయం  విలేజ్ సర్వేయర్   14వేలు లంచం...
By Rajini Kumari 2026-02-01 11:56:15 0 225
Andhra Pradesh
పుంగనూరు: అలా చేశారంటే తల్లిదండ్రులకు ఇచ్చే తప్పదు: ఎం వి ఐ
మైనర్లు వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులవుతారని...
By Kothuru Murali 2026-06-04 14:47:02 0 108
Bharat Aawaz
మీడియా మూగబోయిందా?
https://youtu.be/AkEiqPBhFko
By Hazu MD. 2025-08-21 04:25:13 0 1K
Telangana
నిజామాబాద్: తొలిరోజు 51 మంది గర్హజారి
జిల్లాలో పధోతరగతి పరీక్షలూ ప్రశాంతాంగ ప్రారమ్భమయ్యాయ. తొలి రోజుతెలుగు పరీక్షకు-24-404 మాంధి...
By Sadaq Sadaq 2026-03-14 12:24:55 0 229
Telangana
కరీంనగర్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ
కరీంనగర్ భారత్ అవాజ్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్...
By Thalakokkula Sadanandam 2026-06-27 10:42:48 0 329
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com