లోపట్నూతల గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి గారు

0
102

లోపట్నూతల గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి గారు

లింగాల మండలం లోపట్నూతల గ్రామానికి చెందిన రామాచారి, శ్రీమతి సృజన దంపతుల నాలుగేళ్ల కుమార్తె నిత్విక గత నెల జూన్‌లో నీటి డ్రమ్‌లో పడి విషాదకరంగా మృతిచెందిన విషయం తెలిసిందే.

ఈ రోజు బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి మాజీ ఎమ్మెల్సీ,పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిన్నారి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు.

చిన్నారి నిత్విక ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.* ఈ కార్యక్రమంలో లింగాల మండల టీడీపీ ఇంచార్జ్ సంజీవరెడ్డి, లింగాల మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి ,లింగాల మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ...
By John Baji 2026-01-21 10:40:34 0 204
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 292
Andhra Pradesh
MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల
*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం    ఎమ్మెల్యే రాము కృషితో... గుడివాడలో అక్షయపాత్ర...
By Rajini Kumari 2025-12-23 10:00:15 0 415
Andhra Pradesh
ప్రజా దర్బార్ ప్రజల సమస్య పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం యర్రగొండపాలెం నియోజకవర్గ
ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి...
By Chennaiah Kati 2025-12-27 09:10:02 0 467
Andhra Pradesh
5 వేల ఎకరాల్లో నేల పునరుజ్జీవనం.4,000 టన్నుల కార్బన్ ఉద్గారాల నివారణ లక్ష్యం
భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లాలో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రాజెక్ట్...
By Vinod Kumar 2026-09-11 15:53:26 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com