అల్వాల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : మల్కాజిగిరి ఎమ్మెల్యే

0
1K

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అల్వాల్ సర్కిల్ కు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు అందజేసి, హిందూ, ముస్లిం స్మశాన వాటికలను అభివృద్ధి పరచి మౌలిక వసతులు కల్పించాలని, అదేవిధంగా మొహరం పండుగ ఏర్పాట్లకు మౌలిక సదుపాయాలు కలిపించాలని కోరుతూ వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ , బిఆర్ఎస్ నాయకులు, బోరా కమ్యూనిటీ ముస్లిం సోదరులతో కలసి వినతి పత్రాలు అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు.

Search
Categories
Read More
Telangana
ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన: కీలక సమావేశం |
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నేడు ఢిల్లీకి పర్యటించనున్నారు. పార్టీ అగ్రనేతలతో సమావేశమై...
By Akhil Midde 2025-10-25 06:00:10 0 44
Telangana
ఆత్మహత్య ఒక సామాజిక సమస్య
హైదరాబాద్ : నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day)  దీని నివారణకు...
By Sidhu Maroju 2025-09-10 13:23:30 0 117
Telangana
138 డివిజన్లో మైనారిటీలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
ఈరోజు అనగా 11-06-2025, బుధవారం రోజున, కుషాయిగూడ మైనార్టీ పాఠశాల వద్ద , మన ప్రియతమ నాయకులు...
By Vadla Egonda 2025-06-11 14:20:23 0 1K
Telangana
హిమాయత్ సాగర్ గేటు తీయబడింది – వరద హెచ్చరిక జారీ
ఆగస్ట్ 7 రాత్రి, హైదరాబాద్లో కుండపోత వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయంలో నీటి మట్టం భారీగా...
By BMA ADMIN 2025-08-07 17:52:34 0 846
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com