పొదిలిలో త్రాగునీరు లేక ప్రజల కష్టాలు

0
275

పొదిలిలో తాగునీరు లేక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంబాలపాడు గ్రామస్తులు

 

నగర పంచాయతీ పరిధిలోని కంబాలపాడు ఎస్సీ కాలనీలో గత ఆరు నెలలుగా తాగడానికి సాగర్ నీరు విడుదల చేయని అధికారులు

 

టీడీపీ నేతలకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. కనీసం పట్టించుకోని యంత్రాంగం. దాంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపిన గ్రామస్తులు

 

జనాలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉందా చంద్రబాబు 

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలం గంటవాని పల్లె...
By Chennaiah Kati 2026-02-19 11:59:47 0 372
Andhra Pradesh
‘సిరమ్మ' చుట్టూ రాజకీయ ఆసక్తి!
విజయనగరం రాజకీయాల్లో సిరి సహస్ర పేరు ఆసక్తి రేపుతోంది. ఆమె ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. 2023లో...
By Boiena Rajesh 2026-09-10 05:12:02 0 111
Andhra Pradesh
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం – చిరు వ్యాపారికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి టి. శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు....
By Pagadala Venkateswar 2026-02-20 08:22:59 0 203
BMA
Chicago News Crew Attacked: Camera Smashed on Duty
A CBS Chicago news crew was violently attacked in June 2026 while preparing for a live...
By JoinBMA 2026-08-19 11:17:53 0 132
Andhra Pradesh
ఇంస్టాగ్రామ్ చింతల మధు మాట్లాడుతూ
చింతల మధు ఒక ఇంస్టాగ్రామ్ ఫేమ్ అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ...
By Boya Dasthagiri 2026-08-12 08:34:06 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com