🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ

0
96

🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ

టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గ్రామస్తులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.

గ్రామస్థులు ప్రస్తావించిన పొగాకు రైతుల సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ, అంగన్వాడీ భవనం, పాఠశాల ప్రహరీ గోడ, చెరువుల అనుసంధానం, గ్రామ మౌలిక వసతులు తదితర అంశాలను విన్న కలెక్టర్, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి, వేగంగా పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే పరిపాలనను తీసుకెళ్లి ప్రతి సమస్యకు కార్యాచరణ రూపొందిస్తున్నాం" అని జిల్లా కలెక్టర్ తెలిపారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజలకు నాణ్యమైన సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రజల విశ్వాసమే ప్రభుత్వ బలం... గ్రామాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం.

Search
Categories
Read More
SURAKSHA
Madhya Pradesh Police Launch Smart e-Rakshak Mobile App
The Madhya Pradesh Police have empowered field-level personnel with e-Rakshak, a cutting-edge...
By Lokeshwari Panthadi 2026-07-04 06:50:02 0 114
Andhra Pradesh
రూ.2 కోట్లు, బంగారం మోసం చేశారని హిజ్రా ఆత్మహత్యాయత్నం.
మదనపల్లికి చెందిన హిజ్రా స్వాతి, డమరేశ్వర్, స్వర్ణలత అనే దంపతులు తన వద్ద నుంచి 600 గ్రాముల...
By Pagadala Venkateswar 2026-02-24 06:48:39 1 243
Andhra Pradesh
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి గుండెపోటుతో మరణించిన షేక్ షాహినాజ్
అమరావతి…   ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి గుండె పోటుతో మరణించిన వెంకటేశ్వరపురం...
By Rajini Kumari 2026-01-22 12:05:59 0 227
SURAKSHA
Bharataawaz
 Goa Police organizes blood donation camps regularly across districts. Officers donate blood...
By Kalaga Sailaja 2026-07-03 07:59:37 0 424
Telangana
సిరోల్ మండల కేంద్ర శివారులో రోడ్డు ప్రమాదం.
మహబూబాబాద్ జిల్లా: స్కూటీ, బైక్ డీ.. ఆరుగురుకి తీవ్ర గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం.....
By Bheeshman King 2026-04-10 11:27:28 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com