భద్రాద్రి రాములపై ఆన.... 117 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్
Posted 2026-07-10 12:44:26
0
226
తెలంగాణ భరత్ అవాజ్ సెంట్రల్ మీడియా ప్రతినిధి (గోయిండ్ల ప్రశాంత్ ):
2029 మే- జూన్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. 'ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182 కు చేరుతాయి. వాటిలో 117 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. భద్రాద్రి రాముడిపై ఆన.... ఇది ఖమ్మం ప్రజల మాట కెసిఆర్ కాచుకో... నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ ఎవరు వస్తారు రండి' అని ఖమ్మం ఆశీర్వాద సభలో సవాల్ విసిరారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ కౌరవ వంశంగా మారిందని దుయ్యబట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"₹166 కోట్ల కాంట్రాక్ట్‌పై వివాదం… మూసీ ప్రాజెక్ట్ హాట్ టాపిక్”.|
హైదరాబాద్ : మూసి రివర్ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఈ...
Payyavula Keshav: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ గుట్టురట్టు... ఇవిగో ఆధారాలు: పయ్యావుల కేశవ్.
టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న పయ్యావుల
2022లోనే కల్తీపై...
పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు:డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా...
Final Tribute Paid to NTV Reporter Amar's Father.|
● NTV Reporter Amar's Father Passes Away
● Alwal SHO Prashanth Pays Floral Tribute
● Extends...
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....**
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా...