ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావిస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన LOC లేఖలను కడప ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

0
113

ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావిస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన LOC లేఖలను కడప ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

దువ్వూరు మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన వెంకట్ అఖిల్ గారికి, అలాగే ఒంటిమిట్ట మండలానికి చెందిన కసిరు రవికుమార్ గారి కుమార్తె సిరి మాధురి చికిత్స నిమిత్తం మంజూరైన LOC లేఖలను అందజేశాము.

వారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తాము.

Search
Categories
Read More
Andhra Pradesh
బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ
కృష్ణాజిల్లా పోలీస్    *బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Rajini Kumari 2026-02-16 08:00:57 0 255
Telangana
జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో...
By Sidhu Maroju 2026-01-26 12:37:20 0 240
Telangana
బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి వాడకం...
By Sidhu Maroju 2025-06-11 14:25:31 0 1K
Telangana
తెలంగాణ: అప్పుల ఊబిలో రాష్ట్రం- కుదేలైన ఖజానా .|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి...
By Sidhu Maroju 2026-02-23 15:23:51 0 241
SURAKSHA
S. Jeyakumar, IPS: Leading with Courage and Integrity
The Journey Begins "The strength of policing lies not only in enforcing the law but also in...
By Fathima Safa 2026-08-02 12:00:21 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com