హరిబాబు కుటుంబం పై మురళి దాడి

0
303

బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు కుటుంబాల ఆధ్వర్యంలో పొంగళ్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన వివాదం దాడికి దారితీసినట్లు సమాచారం.

వివరాలు:

బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న పొంగళ్ల కార్యక్రమం వద్దకు బోయిన హరిబాబు వెళ్లగా, బోయిన మురళి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి తనపై, తన తల్లిపై దాడి చేశారని హరిబాబు ఆరోపించారు. ఈ ఘటనలో తాము గాయపడినట్లు ఆయన తెలిపారు.

ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపినట్లు బాధితులు వెల్లడించారు.పోలీసుల విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ.
    స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ 12-06-2026 Friday...
By Pagadala Venkateswar 2026-06-12 04:49:52 0 123
Andhra Pradesh
రామసముద్రంలో వీధి కుక్కల దాడులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గురువారం...
By Pagadala Venkateswar 2026-05-15 05:59:32 0 136
Andhra Pradesh
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు.
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు 24-01-2026 Sat 14:14 | Andhra  ...
By Pagadala Venkateswar 2026-01-24 09:48:07 0 390
SURAKSHA
Dhirendra Kumar Tiwari IAS: Shaping Digital Punjab
A 1994-batch Punjab-cadre IAS officer, Dhirendra Kumar Tiwari brings more than three decades of...
By Lokeshwari Panthadi 2026-07-25 08:27:10 0 179
Telangana
ఇల్లు వీడింది... ఆచూకీ కరువైంది.|
● అల్వాల్‌లో వివాహిత అదృశ్యం ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-28 09:03:02 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com