కర్నూలు జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి

0
2K

నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు దగ్గర ఫిట్స్ వచి కర్నూలు జి జి హెచ్. కు తీసుకొనివచ్చారికి చనిపోయాడు కర్నూలు జి జి హెచ్. మోర్చ్యువరీ లో ఉనాది పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ జరిపారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. చామంతి ఛాయా వైట్ షర్టు మరి ఎవరైనా అతడిని గుర్తు పడితే నాగలాపురం పోలీస్ స్టేషన్ కు. సమాచారం ఇవ్వాలని ఎస్సై శరత్ కుమార్ రెడ్డి కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నాయుడు ప్రధాని మోడీ స్వదేశీ పిలుపుకు మద్దతు |
ఆంధ్రప్రదేశ్ సీఎం న. చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ పిలుపుకు మద్దతు ప్రకటించారు....
By Bhuvaneswari Shanaga 2025-09-23 06:10:24 0 34
Telangana
గ్రూప్-1 ఫలితాల రీవ్యూ: HC విచారణ |
తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు గ్రూప్-1 పరీక్షల ఫలితాల రీవ్యూ కోసం హర్డింగ్ లను...
By Bhuvaneswari Shanaga 2025-09-24 07:41:29 0 165
Andhra Pradesh
పారిశ్రామిక వేగం: అనుమతులకు ఇక 'రెడ్ టేప్' దూరం |
రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరిచి, దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున...
By Meghana Kallam 2025-10-10 04:56:52 0 46
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com