విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం
Posted 2026-07-07 02:59:49
0
110
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం.
దర్శి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో, దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల “సమగ్ర శిక్ష” పరిధిలోని భవిత సెంటర్లలో చదువుతున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులకు సుమారు రూ.10 లక్షల విలువైన సహాయక పరికరాలను దర్శి టిడిపి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.
అందజేసిన పరికరాలు:
బ్యాటరీ సైకిళ్లు – 2
వీల్‌చైర్లు – 5
వినికిడి యంత్రాల
MR కిట్లు – 10
బ్రెయిలీ కిట్ – 1
అనంతరం విభిన్న ప్రతిభావంతులకు హెల్మెట్లను కూడా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కల్పన, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఎంఈఓ-2 రామాదేవి, టిడిపి నాయకులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, కూటమి శ్రేణులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు మరియు సిమెంటుకాల్వలు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుంటూరు మిర్చి యార్డ్ సుబ్బారెడ్డి నగర్‌లో కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు...
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు
For scroll :
డిసెంబర్ 20 నుండి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన, వాడవాడలా సిపిఐ శత...
హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం :సీఐ వై విఎల్ నాయుడు
హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకుంటే ప్రాణ రక్షణకు అత్యంత కీలకం
వాహనం నడిపేటప్పుడు తలకు హెల్మెట్...
Matsyakarula seva padakkam
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల...
జాహ్నవి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్
AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు...