విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

0
271

 

పాఠశాల చిన్నారులకు విద్యా ప్రోత్సాహం.

దాతల సేవాభావానికి ప్రశంసలు

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం :

నందిగామ శివారు డీవీఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సోమవారం 455 ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యా సామగ్రి అందించడం అభినందనీయమని అన్నారు. దాతల సేవాభావాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

డీవైఈవో గురునాథం చేతుల మీదుగా నోట్‌బుక్స్ పంపిణీ

 

ఈ ప్రముఖ అతిథిగా హాజరైన డీవైఈవో గురునాథం విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం గొప్ప సామాజిక సేవ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎంఈవో పద్మ, నాగలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, కాంప్లెక్స్ చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు, నకరికంటి నరేష్ కుమార్, పులిపాటి వెంకటేశ్వరరావు, మహంకాళి భాస్కరరావు, సముద్రాల ఈశ్వరయ్య, జూలూరు నాగేశ్వరరావు, జెమిలి మల్లేష్, ఉడత శ్రీనివాసరావు, దేవత పద్మజ ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం కంభంవారిపల్లి పంచాయతీలో నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టుతో...
By Kothuru Murali 2026-03-22 06:38:41 0 199
Telangana
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు  ఆయన తండ్రి...
By Ponnala Srinivasrao 2026-05-16 04:10:35 0 265
Andhra Pradesh
యద్దనపూడి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ
బాపట్ల జిల్లా: యద్దనపూడి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-27 16:15:04 0 264
Andaman & Nikobar Islands
Islands Record India's Lowest Petrol Prices
As skyrocketing global crude oil prices push petrol past the ₹100-per-litre mark across almost...
By Dunna Jessicaruth 2026-05-25 04:44:58 0 90
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 23.12.2025*   _*//రోడ్డు ప్రమాదాలు మరియు...
By Rajini Kumari 2025-12-24 08:26:45 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com