సి. సి.రోడ్డు పనులకు శంకుస్థాపన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
1K

మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ (St .Pious school) సెయింట్ పాయిస్ స్కూల్ సమీపంలో రూ.30.50 లక్షల వ్యయంతో కూడిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని అల్వాల్ హిల్స్ కాలనీవాసులు (St .Pious school) సెయింట్ పాయిస్ స్కూల్ నుండి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు (L)ఎల్ ఆకారం లో సీసీ రోడ్డును వేయించాలని, అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ 15 నుండి దేవాలయం వరకు త్రాగునీరు పైపులైను వేయించాలని విన్నవించగా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి అధికారులకు తెలియజేస్తానని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో అల్వాల్ హిల్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు భూపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, నర్సింగరావు, శ్రీనివాస్, రమేష్, కిరణ్ కుమార్, వెంకన్న, భాస్కర్ రెడ్డి, రంగారెడ్డి, ప్రదీప్ రెడ్డి, రమేష్ కుమార్ కిషన్,దేవేందర్రావు, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శోభన్ బాబు, లక్ష్మణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, సురేందర్ రెడ్డి, పవన్, ప్రశాంత్ రెడ్డి, శరణగిరి, సురేష్, రేవంత్ రెడ్డి, దేవేందర్, వెంకటేష్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆశా వర్కర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలి- కార్పొరేటర్ శ్రవణ్
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-09-15 16:52:46 0 143
Telangana
శ్రీ చైతన్య పాఠశాల సుచిత్ర బ్రాంచ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం - గ్రీన్ ఇండియా మిషన్.
  కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో  స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా...
By Sidhu Maroju 2025-07-10 09:25:29 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com