ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు
Posted 2026-07-05 14:22:03
0
156
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను శ్రీ ఆకే రవికృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రివర్యులకి వివరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gaurav Yadav, IPS: Leading Punjab with Courage & Vision
A distinguished 1992-batch Punjab Cadre IPS officer, Gaurav Yadav has earned national recognition...
సోమల: ఆకట్టుకున్న చిన్నారి యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, కందూరు...
Ayyanna Patrudu: సభకు రాకుండా రోడ్లపై మాట్లాడతారేంటి?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
సభలో...
హోంమంత్రి అనితని నిలదీసిన వైయస్సార్సీపీ ఆర్టీఐ విభాగం వర్కింగ్
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ ఆర్టీఐ...
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - అదనపు జిల్లా సమన్యయా ధికారి
విశాఖ ప్రజలకు అదనపు జిల్లా సమన్వయ అధికారి గొబ్బి ల్ల విద్యా దరీ గారు. తెలుగు వారి ఉగాది పండుగ...