హత్య కేసు చేదించిన పోలీసులు

0
331

మహబూబాబాద్‌లో మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేదించిన పోలీసులు...

 యాకయ్య భార్యతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్..

వివాహేతర సంబంధం, ఆస్తి వివాదమే హత్యకు కారణం...

రూ.4 లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్యకు కుట్ర..

 నిద్రలో ఉన్న యాకయ్యను ఇనుప రాడ్‌తో హత్య చేసిన నిందితులు...

 హత్య తర్వాత బంగారు గొలుసు దోచుకుని పరార్..

సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు...

హత్యకు వాడిన ఇనుప రాడ్ స్వాధీనం...

7 మొబైల్ ఫోన్లు, 2 బైక్‌లు, బంగారు గొలుసు స్వాధీనం
 కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ....

Search
Categories
Read More
Andhra Pradesh
Jagan: జగన్ కు విజయవాడ పోలీసుల నోటీసులు!
రేపు మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వైఎస్ జగన్  విజయవాడలో రూట్ మార్చాలంటూ పోలీసులు నోటీసులు...
By Pagadala Venkateswar 2026-02-06 04:52:29 0 196
Telangana
హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|
హైదరాబాద్ :  హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత...
By Sidhu Maroju 2026-01-30 06:52:46 0 263
BMA
Press Clubs Raided Over Activist Links
Press institutions are increasingly under scrutiny by federal authorities. National...
By JoinBMA 2026-08-19 09:02:30 0 67
Telangana
ప్రజా సమస్యల పరిష్కారానికే నా ప్రాధాన్యత: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రతినిత్యం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని...
By Sidhu Maroju 2025-10-12 04:38:41 0 312
Andhra Pradesh
ఘనంగా రాజా వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు.
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు...
By Pagadala Venkateswar 2026-04-28 03:39:21 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com