మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు చి. మధు విక్రమ్ వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది
Posted 2026-07-03 13:03:29
0
115
మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు చి. మధు విక్రమ్ వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ శుభకార్యానికి యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, గౌరవనీయులు శ్రీ Guduri Erixion Babu గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
ఈ వేడుకలో నేను కూడా పాల్గొని నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
నూతన వధూవరులు మధు విక్రమ్ & వధువు గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసు దళాలు
రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో నిన్న పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు...
కోడి పందాలు జూదం నిషేధిత ఆటలపై కఠిన చర్యలు
*కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలపై కఠిన చర్యలు*
*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు...
అరుదైన విదేశీ పక్షికి శస్త్రచికిత్స
స్థానిక బహుళార్థ పశువైద్యశాలలో 'పెలికాన్' అనే అరుదైన విదేశీ కొంగజాతి పక్షికి విజయవంతంగా...
R. K. Mallick, IPS: A Guardian of Law and Public Trust
The Journey begins
"A police officer's greatest responsibility is not merely...
Healthcare Infrastructure and Public Health in Madhya Pradesh
Madhya Pradesh is strengthening its healthcare system through the expansion of medical...