భూమి ఆక్రమణపై బాధితురాలు లక్ష్మమ్మ ఆవేదన
Posted 2026-05-09 14:54:55
0
152
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానపల్లి పంచాయతీ లక్కుంట గ్రామ సమీపంలో తమ సొంత భూమిని ఆక్రమించి టమోటా సాగు చేస్తున్నారని బాధితురాలు లక్ష్మమ్మ ఆరోపించారు. సర్వే నంబర్ 337/3లోని 2 ఎకరాల 48 సెంట్ల భూమి తన భర్త ఎస్. చెన్నారాయప్ప పేరిట నమోదైందని, అనారోగ్య కారణాలతో బయట ఉన్న సమయంలో కొందరు భూమిని కబ్జా చేశారని ఆమె తెలిపారు. అధికారులు స్పందించి తమ భూమిని తిరిగి ఇప్పించాలని లక్ష్మమ్మ కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Reunion of Missing Persons and Children
Karnataka Police holds an excellent record in locating missing persons and children and...
ఆంధ్రా అంగన్వాడీలో విద్యా విప్లవానికి శ్రీకారం
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, తేదీ: 15.05.2026*
*• అచ్చ ప్రాజెక్టుతో...
*_కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు._*
_ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది....
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం
అనుమానంతో భార్యను రోడ్డుపై చితక బాదిన...
ఘనంగా మూడవరోజు ఎమ్మెల్యేలు మంత్రుల ఆటల పోటీలు
మూడో రోజు మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడా పోటీల్లో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి మండిపల్లి...