“మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమం

0
98

“మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు 49వ డివిజన్‌లోని 117వ బూత్ పరిధిలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిర్వహించారు. బూత్ పరిధిలోని ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించడం, పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు . ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మరియు ఉపాధ్యక్షులు, క్లస్టర్, బూత్ కన్వీనర్,కో కన్వీనర్, యూనిట్, కో యూనిట్ మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.
మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-23 11:24:40 0 198
SURAKSHA
Smt. Christina Z. Chongthu, IAS: Champion of Good Governance
A Distinguished Civil Servant Driving Inclusive Development, Administrative Excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-10 04:30:50 0 266
Andhra Pradesh
జాతీయ స్థాయిలో అన్నమయ్య ఖ్యాతిని చాటిన చిన్నారి శైలేష్ గౌడ్.
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో, నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిన్నారి...
By Pagadala Venkateswar 2026-05-12 05:57:32 0 139
Andhra Pradesh
బైక్‌కు కుక్క అడ్డు రావడంతో దంపతులకు తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండకు చెందిన కాసింఖాన్ (42), రుక్సానా...
By Pagadala Venkateswar 2026-06-10 05:16:58 0 124
Andhra Pradesh
అమరజీవి జలదార శంకుస్థాపన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Breaking points :   తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన...
By Rajini Kumari 2025-12-20 12:33:27 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com