సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
Posted 2026-07-02 03:30:28
0
90
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
తాళ్లూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ధర్బార్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.4,95,059 విలువైన చెక్కులను 9 మంది లబ్ధిదారులకు దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఖరీదైన వైద్యం చేయించుకున్న నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డా. కడియాల లలిత్ సాగర్, గంజాం రాఘవేంద్ర, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అల్వాల్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ వివాదం.. ఎంఆర్ఓకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు. |
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్...
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Private Bus Accident | NELLORE
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు...
Five Tribal Groups Resume Sit-In Protest Over Reservation Policy
On July 9, the 5 Tribes Committee (representing Angami, Ao, Lotha, Rengma, and Sumi communities)...
Madanapalle: మదనపల్లె సమీపంలోని చిప్పిలి శివాలయంలో ఘనంగా ఆడి కృతిక వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు.
మదనపల్లె: ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె సమీపంలోని చిప్పిలి గ్రామంలోని మడికయ్యల...
Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి సెల్‌ఫోన్ టార్చ్‌లతో వైద్యం అందించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ ఆగ్రహం.
మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సెల్‌ఫోన్...