మదనపల్లి: రిటైర్డ్ పోలీసు అధికారులకు ఎస్పీ ఘన వీడ్కోలు.
Posted 2026-07-01 06:52:06
0
113
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, మంగళవారం మాట్లాడుతూ, అన్నమయ్య పోలీస్ శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన అధికారులు నేటి తరానికి ఆదర్శనీయులని అన్నారు. జూన్ నెలాఖరుతో రిటైరైన ఏఎస్ఐలు బాషా, మోసెస్, హెడ్ కానిస్టేబుల్ మదన మోహన్ రెడ్డిలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఘనంగా సన్మానించారు. బాధితులకు ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ భరోసా ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Cabinet Approves 7th Pay Commission For State Staff
In a major relief for state employees, the West Bengal cabinet, chaired by Chief Minister Suvendu...
కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా...
G. Veerapandian, IAS: Championing Excellence in Public Administration
A Distinguished Civil Servant Driving Good Governance, Administrative Reforms, and...
28:06:2026 పల్స్ పోలియో కార్యక్రమం
28.06.2026 | పల్స్ పోలియో కార్యక్రమం
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ...
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది .
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది .
నేను కలలో కూడా...