SIR ప్రక్రియ గడువును పొడిగించాలి: నిసార్ అహమద్.

0
171

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును పెంచాలని వైఎస్సార్సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహమద్ మంగళవారం కోరారు. మదనపల్లి పట్టణంలోని 23వ వార్డులో నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటరు దరఖాస్తులపై అవగాహన కల్పించారు. డిజిటైజేషన్ ఆలస్యం వల్ల అర్హులు నష్టపోకుండా గడువు పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇబ్బందులుంటే అవెన్యూ రోడ్డులోని వార్ రూమ్‌ను సంప్రదించాలన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంటర్మీడియట్ లో అత్యంత మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని...
By Benguluri Madhubabu 2026-04-18 14:15:26 0 339
Andhra Pradesh
క్యాన్సర్ రాకుండా 2300 మందికి విద్యార్థులకు ఉచిత వ్యాక్సిన్ApMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
*క్యాన్సర్ రాకుండా 2,300 మంది విద్యార్థినిలకు ఉచిత వ్యాక్సిన్*   *మహిళ సాధికారత కోసం రోటరీ...
By Rajini Kumari 2026-01-20 11:02:00 0 205
SURAKSHA
WB Police Improve Traffic Flow in Busy Cities
Managing dense urban traffic is a daily challenge that the West Bengal Police handles with...
By Kalaga Sailaja 2026-06-27 08:23:52 0 112
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సులో పాల్గొన్నా. మాసాపేట శివ
     ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న "SIR" (Special Intensive Revision)...
By Benguluri Madhubabu 2026-07-04 10:04:00 0 171
Kerala
Kerala Leads Digital Census with Phase 1 Launch
Kerala has taken a major digital leap by officially launching the self-enumeration phase for the...
By Hazu MD. 2026-06-16 05:34:31 0 339
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com