మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్

0
104

మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్

మార్కాపురం-తర్లుపాడు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి రోడ్డు పక్కన పడిపోయాడు. అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు తన వాహనంను ఆపి అంబులెన్స్ కు ఫోన్ చేయించి, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించి హాస్పటల్ కు పంపించి మానవత్వం చాటుకున్నారు. దీంతో కలెక్టర్ సమయాస్ఫూర్తి, గొప్ప మనస్సు కు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
    TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు 10-02-2026 Tue 14:16 | Andhra TTD...
By Pagadala Venkateswar 2026-02-10 09:41:18 0 185
Andhra Pradesh
శ్రీశైలం ఘాట్ రహదారులో తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం ఘాట్ రహదారిలో తప్పిన పెను ప్రమాదం   అదుపుతప్పి రక్షణ గోడపైకి దూసుకెళ్లిన...
By Rajini Kumari 2025-12-15 07:28:14 0 273
Andhra Pradesh
మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:51:32 0 385
Jharkhand
Jamshedpur Expands Didi Cafés to Empower Women
The Jamshedpur administration is aggressively scaling up the 'Didi Cafés' initiative, a...
By Lokeshwari Panthadi 2026-07-02 05:12:18 0 109
International
EAM Dr. S. Jaishankar Meet FBI Director Kash Patel.....
EAM Dr. S. Jaishankar: Great to meet FBI Director Kash Patel today.  Appreciate our strong...
By Bharat Aawaz 2025-07-03 07:30:16 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com