నిజామాబాద్ లో ఉపాధ్యాయుడిపై దాడి - BJP నేత అరెస్ట్

0
271

చట్టం ముందు అందరూ సమానమే. నిజామాబాద్ పెర్కిట్ గ్రామంలో Bharat Chandra High School principal పై దాడి చేసిన BJP Armoor town president Mandula Balu ని Telangana Police అరెస్ట్ చేసింది. Unauthorized Urdu classes అభియోగంతో స్కూల్ లోకి చొరబడి కొట్టారు. పోలీసులు 2 FIRs నమోదు చేసి విచారణ చేపట్టారు

. నేరం చేసినవారు ఎవరైనా తప్పించుకోరు. Telangana Police నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది. శాంతి భద్రతలు కాపాడటం మా లక్ష్యం. విద్యాసంస్థలపై దాడులు తీవ్ర నేరం. న్యాయం తప్పదు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-05-30 14:01:10 0 123
Andhra Pradesh
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా ఫెడరేషన్ కృషి..
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు  క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా...
By Gadiyapudi Narendra 2025-12-28 16:09:02 0 515
Telangana
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు. కీలక ప్రకటన చేసిన...
By Sidhu Maroju 2025-06-15 08:04:15 0 1K
Telangana
అమిత్ షాను కలిసిన బండి సంజయ్?
TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బండి సంజయ్ ఢిల్లీలో కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన...
By Ponnala Srinivasrao 2026-05-22 04:47:28 0 147
Telangana
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :
mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను...
By Bheeshman King 2026-07-08 12:33:20 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com