మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గుముఖం.

0
90

మదనపల్లి టమోటా మార్కెట్‌లో ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఆదివారం 1,630 మెట్రిక్ టన్నుల టమోటా పంట మార్కెట్‌కు వచ్చింది. మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం, మొదటి రకం 10 కిలోల టమోటా రూ. 170, రెండో రకం రూ. 160, మూడో రకం రూ. 120 వరకు విక్రయించారు. మార్కెట్‌కు అధికంగా పంట రావడమే ధరలు తగ్గడానికి కారణమని, దీంతో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం పెద్ద ఉప్పరపల్లి బలిజ వీధికి చెందిన మునిరెడ్డి (40)...
By Kothuru Murali 2026-04-06 07:11:04 0 192
SURAKSHA
సైబర్ మోసాల నివారణకు ఏపీ పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు
 పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...
By Kalaga Sailaja 2026-06-27 06:59:39 0 80
Telangana
నేను ఏ పార్టీ లోకి వెళ్ళను : ఎమ్మెల్యేరాజాసింగ్
     హైదరాబాద్/ గోషామహల్.   ఇటీవల జరిగిన భాజపా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక...
By Sidhu Maroju 2025-07-20 13:59:32 0 1K
SURAKSHA
Gujarat Police Launch Operation Surakshit Cyberspace
The Gujarat Police have launched Operation Surakshit Cyberspace, a critical month-long campaign...
By Lokeshwari Panthadi 2026-07-04 05:51:02 0 122
Telangana
మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్
మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్ ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు గాయలు అయ్యాయి ప్రొకలైన్ తో...
By CM_ Krishna 2026-01-23 17:30:22 0 626
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com