అసిఫాబాద్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ 24వ ఇన్‌స్టలేషన్ వేడుకలు

0
239

భారత్ ఆవాజ్, అసిఫాబాద్: కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 24వ ఇన్‌స్టలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్, ఇండక్షన్ మరియు ఇన్‌స్టలేషన్ ఆఫీసర్‌గా లయన్ రిక్కల నారాయణ రెడ్డి (pmjf) విచ్చేశారు. వారి సమక్షంలో నూతన అధ్యక్షులుగా లయన్ పీచు వెంకటరమణా రెడ్డి, సెక్రటరీగా లయన్ బోయిరే ప్రకాష్, కోశాధికారిగా లయన్ వడ్లూరి రాజేష్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా లయన్ Ch. సంజయ్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా లయన్ దుర్గం మారుతి, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ & LCIF కోఆర్డినేటర్‌గా లయన్ నాంపల్లి శంకర్, క్లబ్ GET కోఆర్డినేటర్‌గా లయన్ I. ఆంజనేయులు, క్లబ్ GST కోఆర్డినేటర్‌గా లయన్ S. A. ఫియాజ్, మరియు FWC కోఆర్డినేటర్‌గా లయన్ పీచు మమతా రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా లయన్ సుంకరి వేణుగోపాల్, లయన్ I. పుష్పలత, లయన్ S. లక్ష్మణ్, లయన్ ఉబైద్ బిన్ యాహియా (తారిఖ్), మరియు క్లబ్ నూతన సభ్యుడిగా లయన్ అలగాల మహేష్ బాధ్యతలు స్వీకరించగా, ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్లు లయన్ బొమ్మ బాపు రెడ్డి, లయన్ దేవులపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-11-23 15:11:11 0 206
Ladakh
Ladakh Strengthens Border Infrastructure and Connectivity
Ladakh continues to enhance border infrastructure and connectivity through the development of...
By Fathima Safa 2026-07-03 15:43:02 0 126
Andhra Pradesh
అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...
పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు...
By Gadiyapudi Narendra 2026-03-05 18:11:41 0 757
Goa
Goa Monsoon Safety: Swimming Banned in Natural Water Bodies
In a critical move to ensure public safety during the turbulent monsoon season, the District...
By Lokeshwari Panthadi 2026-06-30 04:21:41 0 151
Andhra Pradesh
గవరమ్మపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం
గవరమ్మపేట గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు...
By Boiena Rajesh 2026-04-02 05:17:55 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com