పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు

0
101

పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు

పెద్దారవీడు మండలం, మల్లవరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో ఆదివారం కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించారు.

ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీ మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్స్ మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా...
By Kiran Kumar 2026-04-14 21:45:34 0 380
Andhra Pradesh
మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం.
మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని దినసరి మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు 2026-27...
By Pagadala Venkateswar 2026-03-31 10:42:21 0 182
Telangana
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం
ఆస్కార్ వేడుకలో తెలుగు నటుడు కోట శ్రీనివాస రావుకు ఘన నివాళులు అర్పించింది. లాస్...
By Ponnala Srinivasrao 2026-03-17 03:46:41 0 312
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం డ్రంకన్ డ్రైవ్ వాహనాలు చెక్ చేస్తున్న ఎస్ఐ వెంకట్ రమణ
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం ఎస్సై వెంకట్ రమణ డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను చెక్ చేస్తూ...
By Chennaiah Kati 2026-02-01 18:41:13 0 351
Andhra Pradesh
విశాఖ లో సందడే సందడి
విశాఖలో న్యావీ . యుద్ద విమానాల నౌకలు విన్యాసా లతో ప్రజలు. పర్యాటకులు ఆసక్తితో తిలకిస్తున్నారు....
By Mobbu Venkatramana 2026-02-17 13:55:37 0 317
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com