Gachibowli gmc balayogi stadium ruby

0
147

గచ్చీబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబయ్ డ్రీమర్స్‌కు మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్లో 41-17 తేడాతో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. 

 

🏉 ఫైనల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి గారితో పాటు సినీనటుడు కొణిదెల చిరంజీవి గారు, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్, నటుడు రాహుల్ బోస్ గారు, జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ గారు, క్రీడాకారిణి పీవీ సింధు గారు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ కె. శివసేనా రెడ్డి గారు, నటి మృణాల్ ఠాకూర్ గారితో పాటు పలువురు ప్రముఖులు హాజరై వీక్షించారు.

 

🏉 అనంతరం ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ హీరోస్ కెప్టెన్ మన్యుయెల్ మొరెనోకు హెచ్ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ -2026 కప్‌ను అందజేశారు. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన రగ్బీ ప్రీమియర్ సీజన్ -2 పోటీలు ఈరోజు జరిగిన తుదిపోరుతో ముగిశాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
నారా లోకేష్ క్రీడా ప్రాంగణం మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
*నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్...
By Rajini Kumari 2025-12-21 09:03:22 0 293
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.|ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ...
By Sadaq Sadaq 2026-08-15 08:24:22 0 122
Telangana
ఉప సర్పంచ్ కేదారి సాయం
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 10 ఇటీవల రాజాపేట గ్రామంలో మరణించిన భోగ సత్తయ్య గారి కుటుంబానికి...
By Pindikura Mahesh 2026-06-10 15:56:15 0 430
BMA
Financial Independence: Auditing Rural Micro-Credit
Reporting on rural poverty requires more than just highlighting financial despair. Business...
By JoinBMA 2026-08-22 04:22:42 0 182
Andhra Pradesh
పొలం పనుల్లో దంపతులపై దాడి: నలుగురిపై ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లి, రేగడలో పొలం పనులు చేస్తున్న దంపతులపై జయరాం, రెడ్డి...
By Pagadala Venkateswar 2026-04-05 06:17:11 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com