మదనపల్లి టమోటా మార్కెట్లో పతనం దిశగా ధరలు
Posted 2026-06-28 12:19:11
0
163
మదనపల్లెలో టమోటా ధరలు పతనం దిశగా పరుగులు తీస్తున్నాయి ఆదివారం మార్కెట్ కు 1630 మెట్రిక్ టన్నులు పంటను రైతులు తీసుకొచ్చారు వ్యాపారులు రైతుల నుంచి పది కిలోలు మొదటి రకం టమోటాలను 170 లకు కొనుగోలు చేశారని మార్కెట్ సెక్రటరీ జగదీష్ తెలిపారు సెకండ్ గ్రేడ్ పంట టు 160 రూపాయలు మూడో రకం గ్రేడ్ పంట 120 రూపాయల వరకు అమ్ముడుపోయినట్లు తెలిపారు ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రెండో రోజు గణపతి మండపాలకు సహకారం...
శ్రీ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు నగరంలోని గణపతి మండపాలకు...
IC3 Conference: Boosting Academic Discourse in Bengal
West Bengal’s academic landscape is poised for a significant transformation as it prepares...
నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు - సిపి. సజ్జనార్.IPS.|
హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు...
Fighting the Surge of Deepfakes in Election Coverage
With critical elections unfolding worldwide, reporters are facing an unprecedented wave of...
చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు
పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు...