భార్య విడాకుల కేసు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం.
Posted 2026-06-27 05:51:37
0
97
మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెకు చెందిన శివకుమార్ (35) కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలు గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో శివకుమార్‌ను కాపాడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడ లో...
Telangana Strengthens Forest and Wildlife Conservation
Telangana continues to reinforce forest and wildlife conservation through afforestation drives,...
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
మోడీ సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని ఎమ్మిగనూరు CPIపట్టణ సమితి...
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర...