కాలువపై శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు: వాల్మీకి సంఘాల.
Posted 2026-06-27 05:49:34
0
89
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. కాలువపై నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని, అలాంటప్పుడు విగ్రహ ఏర్పాటుకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. శివాజీపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే విగ్రహాన్ని అనువైన మరో ప్రాంతానికి తరలించాలని కోరారు. ఈ మేరకు మంత్రులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మత్స్యకారులకు ఇకపై రూ.10 లక్షల బీమా.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం...
శక్తి బృందాలతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు
*ప్రకాశం జిల్లా తేది:20.01.2026*
*మహిళలు మరియు చిన్నారుల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి...
చీరాలలో తెల్లవారుజామున దొంగల బీభత్సం
చీరాల: 8 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణబాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని గాంధీనగర్ పంచాయతీలో ఉన్న...
Vamaadhara river barrage
వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణం గురించి ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య 20 ఏళ్లుగా వివాదం...
"ఆదివారం నుంచి కనిపించని బాలుడు.. సమాచారం ఇవ్వాలంటూ పోలీసుల విజ్ఞప్తి.|
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా : బొల్లారం బజార్ ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలుడు అదృశ్యమైన ఘటన...