రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఏపీ రైతు సంఘం.
Posted 2026-06-27 05:47:18
0
100
మదనపల్లెలో జరిగిన ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభలో, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు, మిర్చి, పత్తి, వరి, టమోటా వంటి పంటలకు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన కోరారు. రైతు ఆధారిత పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలని, హంద్రీ-నీవా కాలువలు పూర్తి చేయడం, పంటల బీమా, పాడి రైతులకు మద్దతు, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి డిమాండ్లను సమావేశంలో చేశారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అక్రమ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టుకు హాజరు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోమవారం ఉదయం...
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
మాధవపట్నం వంతెన వద్ద రోడ్డు ప్రమాదం – మహిళకు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలంలోని మాధవపట్నం వంతెన సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
PM Narendra Modi has embarked on a 5-nation visit to Ghana, Trinidad & Tobago (T&T), Argentina, Brazil and Namibia.
Ghana, the first leg of the visit, will be PM’s first ever bilateral visit to Ghana &...