కడపలో ఘోర ప్రమాదం ఎదురుగా ఢీకొన్న రెండు కార్లు ముగ్గురు మృతి

0
154

కడప నగర పరిధిలోని పాలెం పల్లె బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనయి ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం గమనించిన స్థానికులు శతనాత్రులను అంబులెన్స్ లో రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ద్వారా అప్పటికే మృతి చెందారని ధ్రువీకరించారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం మృతులు వివరాలు తెలియాల్సి ఉంది 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్లేవుడ్ పరిశ్రమను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు...
By Boiena Rajesh 2026-04-19 04:00:31 0 194
Telangana
గ్యాస్ కొరతపై జాతీయ రహదారిపై బైఠాయింపు
మహబూబాబాద్, మే 3:: నర్సింహులపేట మండలంలో గ్యాస్ కొరకు బుక్ చేసి పదిహేను రోజులు దాటినా సిలెండర్ రాక...
By Bheeshman King 2026-05-03 07:24:52 0 1K
Andhra Pradesh
మదనపల్లి: సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ పార్క్ సమీపంలో ఉన్న సచివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా...
By Pagadala Venkateswar 2026-06-20 04:30:33 0 107
Andhra Pradesh
అనంతపురం: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యం... జిల్లా అంతటా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు  జిల్లా ఎస్పీ శ్రీ పి....
By Eslavath RameshNaik 2026-01-23 11:22:02 0 636
Telangana
సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం...
By Sidhu Maroju 2026-02-12 16:14:02 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com