రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్
Posted 2026-06-26 13:41:38
0
204
రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల: జూన్ 26
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మేయర్ దర్ని మధుకర్ స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రెండు ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని తెలిపారు. 32వ డివిజన్ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్. ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్‌చార్జ్ కలెక్టర్, పోలీస్ కమిషనర్
నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఇన్‌చార్జ్...
ప్రపంచంలో ఎక్కడ జరగని ఊహించని పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు నీచులైన పోలీసులు ఉన్న ఎలాంటి శ్రేష్టాలు చేస్తారని భావించలేం
🚨 ప్రపంచంలో ఎక్కడా జరగని ఊహించని అత్యంత నీచమైన ఘోరమిది. నేరమిది. పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో...
Disaster Relief: Crowdsourcing Flood Fund Receipts
Following massive natural disasters, the distribution of state relief funds is often plagued by...
పెద్దపల్లి : ఓదుల మల్లన్న స్వామి ఆలయంలో తేనె తీగల బీభత్సం...!
ఓదెల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో బుధవారం దర్శనానికి వచ్చిన భక్తులపై తేనెతీగల గుంపు ఒకసారిగా...