మంచిర్యాల: మాదిక దవ్యాలు కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

0
249

అంతర్జాతీయ మాదికి దవ్యాల నిరోధిక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ఐబి చౌరస్తా వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్,13 బెటాలియన్ కమాండ్మెంట్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమాండ్మెంట్ నాగభూషణ్, ఏసిపి ప్రకాష్, పాల్గొన్నారు. వీరితోపాటు సిబ్బంది విద్యార్థులు , యువత భారీ ఎత్తున పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్.   ...
By Rajini Kumari 2025-12-22 07:46:00 0 260
SURAKSHA
The Unflinching Sentinel: Life and Legacy of Anurag Dhankar
Excellence at the Helm: The Inspiring Journey of Shri Anurag Dhankar, IPS:  True leadership...
By Kalaga Sailaja 2026-07-22 06:15:49 0 284
Telangana
"తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.  190...
By Sidhu Maroju 2026-05-23 18:45:04 0 281
Andhra Pradesh
*నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ*
ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర...
By SivaNagendra Annapareddy 2025-12-13 07:59:39 0 496
Madhya Pradesh
Bhopal Emerges as Global Hub for Innovation
The capital city, Bhopal, is buzzing today as it hosts a series of International Conferences...
By Dunna Jessicaruth 2026-05-15 05:33:20 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com