ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్ల ఆవిష్కరణ.
Posted 2026-06-26 03:25:38
0
97
మదనపల్లెలో గురువారం సాయంత్రం 18వ ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ గ్రామోత్సవంలో వాలీబాల్, త్రోబాల్ వంటి గ్రామీణ క్రీడా పోటీలు జరుగుతాయి. గ్రామీణ యువత తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
One Month of Choudhary Govt: Mega Policy Push Unveiled
Patna: Marking exactly one month since taking the oath of office, Chief Minister Samrat...
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు,...
పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది: జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన ప్రెస్ మీట్.
ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది....
Shamsher Singh Rawat IAS: A Legacy of Visionary Governance
A distinguished Andhra Pradesh cadre IAS officer whose decades of administrative excellence,...
హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి కీలక వినతులు.|
"ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదలకు న్యాయం చేయాలని వినతి"
మేడ్చల్ మల్కాజ్ గిరి : మల్కాజ్‌గిరి...